రంగులరాట్నం సీరియల్ రివ్యూ- ఆరు నూరైనా సరే నీ పెళ్లి మాత్రం ఆ కాస్తూనే జరుగుతుంది - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Tuesday, 7 June 2022

రంగులరాట్నం సీరియల్ రివ్యూ- ఆరు నూరైనా సరే నీ పెళ్లి మాత్రం ఆ కాస్తూనే జరుగుతుంది

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు రంగులరాట్నం సీరియల్ లో ఏం జరిగింది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అలాగే మీరు మన బ్లాగ్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కచ్చితంగా మీరు మా బ్లాగు ఫాలో అవ్వండి అలాగే మన బ్లాగులో వచ్చే సీరియల్ రివ్యూ లను తప్పకుండా చదవండి.

రంగుల రాట్నం  సీరియల్ సారాంశం :-

 శంకర్ ప్రసాద్ తన కూతురు మనసులో ఏముందో తెలుసుకోకుండా తన కూతురికి బలవంతంగా పెళ్లి చేయడం చాలా తప్పు అలాగే తను ఎదగాలని చేయడం తప్పు కాదు కానీ ఎదిగే వాణ్ని తొక్కేయడం చాలా పెద్ద. అలాగే ఈ మాటని నువ్వు మినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే కానీ అవతలి వాళ్ళు చెప్పే దాని గురించి ఆలోచించి  పని చేయాలి. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అది పెళ్లి అవుతుంది అలాగే పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్లి అయితే సంబంధం ఎప్పటికీ అవదు అది ఒక వ్యాపారం లాగా అవుతుంది.

 ఈరోజు ఎపిసోడ్ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం:-

Lucky sankat:- సీరియల్ ఈ రోజు రోజుకి చాలా ఆత్రుతను రేపుతుంది అలాగే ఇంకా చూడలేనే ఆశని కలగజేస్తుంది కాకపోతే ఇక్కడ శంకర్ ప్రసాద్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాను.

Hanumanth rao borra :- శంకర్ ప్రసాద్ మహేశ్వరి చక్రవర్తి రెచ్చగొడితే రెచ్చిపోయి దానిని పిల్లలపైన చూపించడం చాలా పెద్ద తప్పు అలాగే ఇది చాలా ఓవరాక్షన్ అనిపిస్తుంది డైరెక్టర్ గారు దయచేసి మహేశ్వరి క్యారెక్టర్ని కొంచెం సరి చేయండి మహేశ్వరి క్యారెక్టర్ అస్సలు నచ్చదు.

Masigopu irmia :- దేవరాజ్ తన తప్పును తెలుసుకొని సూర్యాన్ని నన్ను క్షమించు సూర్యం అని అడుగుతాడు అని ఇంకొకరు ప్రేక్షకుడు కనెక్ట్ చేయడం జరిగింది.

 రంగులరాట్నం సీరియల్ రివ్యూ

 ఫ్రెండ్స్ ఈ రోజు శంకర్ ప్రసాద్ వర్షాన్ని తప్పకుండా నువ్వు ఆకాష్ తోనే పెళ్లి జరిగేలా చేస్తాను నీ కాళ్లు చేతులు కట్టిపడేసిన సరే నీ పెళ్లి ని ఆకాష్ పని చేస్తాను ఇది నా నిర్ణయం అని అంటాడు. అప్పుడు ఏంటి డాడీ అని వర్షం పడుతుంది. నేనేమీ ప్రాణం లేని బొమ్మని కాదు మీరు ఎలా చెప్తే అలా అని చెప్పడానికి నాకు ఒక మనసు ఉంది. ఆకాష్ ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు నేను అలాంటి వారిని చనిపోయిన కూడా పెళ్లి చేసుకోను అని గట్టిగా వర్ష చెప్తుంది కానీ శంకర్ ప్రసాద్ అసలు వినడు నువ్వు ఇలా అయితే వినవు కదా అని రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు వెళ్లి మంచం మీద వేసి లాక్ చేసుకుని బయటికి రావడం జరుగుతుంది. నాన్న దయచేసి తలుపు తీయండి తలుపు తీయండి అని వర్ష బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది కానీ శంకర్ ప్రసాద్ మాత్రం అసలు తలుపు తీయడం. అమ్మ పూర్ణ నువ్వైనా తలుపు తియ్యమని వర్షం గట్టిగా అరుస్తుంది పూర్ణ తీయడానికి ఒక అడుగు ముందుకు వస్తుంది అప్పుడు శంకర్ ప్రసాద్ పూర్ణ నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే అసలు బాగుండదు అని గట్టిగా హెచ్చరిస్తాడు పౌర్ణమి శంకర్ ప్రసాద్. అప్పుడు అక్కడి నుండి మహేశ్వరి చక్రవర్తి అలాగే స్వప్న సిద్ది అలాగే వెళ్ళిపోతారు శంకర్ ప్రసాద్ కూడా లోపలికి వెళ్ళి పోతాడు పూర్ణ ఏంటి దేవుడా మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చాలా చాలా బాధపడుతుంది.

 చాలా కోపంతో రఘు దేవరాజ్ ని కలవడానికి దేవరాజ్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఆటోలు. అప్పుడు అక్కడ ఉన్న దేవరాజు మనిషి వచ్చి ఎవరికి కావాలి నీకు అని అడుగుతాడు రఘుని జయరాం ని కలవడానికి వచ్చాను అని చెప్తాడు అప్పుడు లోపలికి పంపిస్తాడు దేవరాజ్ మనిషి. దేవరాజు గారు ఇది మా మామయ్య సూర్య కష్టార్జితంతో కొనుక్కున్న పది ఎకరాల భూమిని మీరు అనవసరంగా కబ్జా చేస్తారు దయచేసి ఒక బోర్డు ని తీసేసి మా మనకి ఇచ్చేయండి అని అడుగుతాడు. అప్పుడు దేవరాజ్ నుండి నువ్వు శంకర్ ప్రసాద్ పెద్ద కొడుకుని కదా నీకు ఇవన్నీ ఎందుకు అని అని దేవరాజ్ అని అడుగుతాడు. ఇది పెద్ద వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడేది ఇవన్నీ నీకు అనవసరం నేను అసలు తీసేది లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో పో అని గట్టిగా చెప్పాడు. నాకు ఆర్థిక సంబంధించిన పత్రాలను నా దగ్గరే ఉన్నాయి దానిని ఎలా తగ్గించుకోవాలో నాకు బాగా తెలుసు దేవరాజ్ నేను నాకు ఏం చేయాలి. ఏం చెప్పాలి అని నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి అలానే వెళ్ళిపోతాను.


రంగులరాట్నం సీరియల్, రంగులరాట్నం సీరియల్ నటీనటులు



 ఇంతలో సీతా సూర్యం ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తుంది అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎవరు కావాలి అండి మీకు అని సీత అని అడుగుతారు అప్పుడు జైల్లో ఉన్నా సూర్యుని మన అన్న కలవాలి అని చెప్పింది ఇప్పుడు ఎస్ఐ గారు లేరు తర్వాత రండి అప్పుడు నీకు కలవడానికి వీలు కల్పిస్తామని లేదంటే కుదరదు అని గట్టిగా చెప్పాడు దయచేసి మా నాన్నతో మాట్లాడనివ్వండి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడి వస్తాను అని చెప్తుంది అప్పుడు సరే నువ్వు మాట్లాడేది రావాలి అని కానిస్టేబుల్ చెప్పడంతో సీత చూడటానికి వస్తుంది.అప్పుడు సీతను చూసి సూర్యం కి చాలా కోపం వస్తుంది దాన్ని చూపించలేక తలని పక్కకి తిప్పుకున్నాడు అన్నా మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదు మనం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని చాలా బాధపడుతుంది. ఇలాంటి కూతురు వల్ల నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అంతా నీ వల్లనే నువ్వు ఆరోజు నీ పెళ్లి చేసుకోవడం వల్లనే ఆ శంకర్ ప్రసాద్ నా మీద పడ్డాడు.అలా అనకండి అన్నా నేను ఎవరూ గుర్తించక పోయినా నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్తుంది సీత అవసరం లేదు నీ సానుభూతి నాకు అక్కర్లేదు వదిలేసి వెళ్ళిపోయావు కదా మరి ఎందుకు వచ్చారు అక్కడికి మీ నాన్న ఉన్నాడా లేక పోయాడు అని చూడడానికి వచ్చావా సీత మహాలక్ష్మి అని సూర్యం గట్టిగా అరుస్తాడు.మీ సానుభూతి నాకు అవసరం లేదు ఒకవేళ నాకు జైలు శిక్ష పడిన పర్లేదు నేను ఇలానే ఉంటాను నా తలరాత ఇంతే అనుకుంటాను మీ సానుభూతి నాకు అక్కర్లేదు ఇకనుంచి దయచేసి వెళ్ళిపోండి అని సూర్యం గట్టిగా ఉంటాడు సీతని.అప్పుడు సీత ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అలా అని బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడినుంచి వచ్చేస్తుంది.


 శంకర్ ప్రసాద్ చలపతి ఇంటికి కోపంతో   వస్తాడు అప్పుడు చలపతి చలపతి ఎక్కడున్నావ్ రా అని గట్టిగా అరుస్తాడు శంకర్ ప్రసాద్ అప్పుడు కంగారుగా ఏంటి సార్ మీరు ఎలా వచ్చారు కదా నేనే వస్తాను కదా ఎందుకు ఇంత దూరం వచ్చారు అని అంటాడు చలపతి అప్పుడు ఆపు నీ నాటకాలు అన్నీ నాకు అంతా తెలుసు కానీ శంకర్ ప్రసాద్ మీద పడతాడు. అప్పుడు శంకర్ ప్రసాద్ చలపతి నీ కూతురికి నా కూతురు కావాల్సి వచ్చిందా. అప్పుడు చలపతి చాలా ఆశ్చర్య పోతాడు. ఏమైంది సార్ ఇలా మాట్లాడుతున్నావు అని చలపతి జవాబిచ్చారు. నీ కొడుకు ప్రశాంత్ ని నా కూతురు మీద ఉసిగొల్పి ఇలా నాటకాలు ఆడుతున్నారా అని అంటాడు శంకర్ ప్రసాద్. ఇంతలోనే ప్రశాంత్ ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు శంకర్ ప్రసాద్ చూసి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అని ప్రశాంత్ అడుగుతాడు శంకర్ ప్రసాద్ అప్పుడు ఆపండి మీ తండ్రి కొడుకుల నాటకాలు అప్పుడు చలపతి వచ్చి ప్రశాంతిని ఒక్కటి చెంపమీద కొడతాడు. ఏంట్రా నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అయ్యగారు కూతురు కావాల్సి వచ్చిందా నీకు. అప్పుడు ప్రశాంతం సార్ నేను మీ అమ్మాయి వెనక పర్లేదు మీ అమ్మాయి నా వెనుక పడుతున్న పడింది. పెళ్లి కూడా చేసుకోవాలని చెప్పింది ఇది మన అంగీకారంతోనే జరుగుతుంది. నేను ఎంతగా మిమ్మల్ని మీ కూతుర్ని కన్వీనర్ చేయాలని ప్రయత్నించాను కానీ మీ కూతురు పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. సార్ నేను కానీ నా కొడుకు కానీ మీ మీకు ఎటువంటి ఇబ్బంది రానివ్వని సార్ ఇప్పుడు మాటిస్తున్నాను నీ చలపతి అంటాడు.ఇంకోసారి నా కూతురికి ఎటువంటి ఇది చేసినా మిమ్మల్ని ప్రాణాలతో వదిలి పెట్టాను చూడండి అని శంకర్ ప్రసాద్ గట్టిగా అరుస్తాడు చలపతి మరియు కొడుకుని. అలా చెప్పేసి శంకర్ ప్రసాద్ వెళ్ళిపోతాడు అక్కడినుంచి.డు అక్కడినుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచపోతాడు అక్కడివెళ్ళిపోతాడుళ్ళిపోతాడుర్ ప్రసాద ప్రసాద్ ప్రసాద్.

రంగులరాట్నం సీరియల్, రంగులరాట్నం సీరియల్ నటీనటులు


జానకి తన భర్తని ఎలాగైనా ఒప్పించి స్వామి అనిపించుకోవడానికి దేవుని ప్రార్థన చేయడానికి గుడి కి వచ్చి ఉంటుంది అప్పుడు కూడా కారులోంచి దిగి దేవుడిని ప్రార్థించడానికి అక్కడికి వస్తుంది అక్కడ ఉన్న జానకి చూసి ఆశ్చర్యపోతుంది పూర్ణ. ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకొని అలానే ఉండి పోతారు. ఇంతలో పూజారి పూజారి గారు అక్కడికి వచ్చి ఉంటారు.అప్పుడు స్వామి వారి మీద అతని చేయండి అని జానకి ఇస్తుంది దాంతోపాటు పూర్ణ కూడా స్వామి వారి మీద అర్చన చేయండి పూజారికి చెప్తుంది పూర్ణ.


 అప్పుడు ఇద్దరి దగ్గర ఉన్నా అర్చన సంబంధించిన అన్ని తీసుకొని పూజారి లోపలికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటారు అప్పుడు జానకి ఎటువంటి నా భర్తని అనవసరంగా పంపించారు దయచేసి స్వామి మీరే కాపాడాలి అలాగే పసుపు కుంకుమలను మీరే చల్లగా చూడాలి అనుకుంటుంది జానకి మనసులో. అప్పుడు పూర్ణ కూడా మా ఇంట్లో చాలా సమస్యలు వస్తున్నాయి నా భర్తని అన్ని స్థాయిల్లోనూ మంచి స్థాయిలో ఉంచండి స్వామి అని పూర్ణ తన మనసులో అనుకుంది. పూజారి గారు స్వామి వారి పూజ చేసి ఇద్దరికీ హారతి పడతారు అలాగే దీర్ఘాయుష్మాన్భవ అని జానకి ఆశీర్వదిస్తారు అలాగే ఉందని కూడా ఆశీర్వదిస్తారు అప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్ల మీద కూర్చుంటారు కూర్చొని పూర్ణ ఎగిరే పావురం రెక్కలు విరిగి పోయి కింద పడడం అంటే ఇదే అని అంటుంది అప్పుడు జానకి అయినవాళ్లు ఇలా చేస్తే ఆ పాపం ఊరికే పోదు అని అంటుంది అప్పుడు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిది అని అంటుంది. ఎదగాలి అనుకోవడం కూడా తప్పేనా ఇంకా ఎదుగుదల కోసం మీరు ఎదిగినా కూడా ఇంకా ఎదగాలి అని అనుకోవడం అది దురాశ అవుతుంది అని జానకి అంటుంది.


ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఉన్న కథాంశం మరి రేపు ఎపిసోడ్లో దేవరాజ్ సూర్య ని కలవడానికి స్టేషన్ కి వస్తాడు అప్పుడు నన్ను చంపడానికి వచ్చావని లేకపోతే ఇంకా ఏమైనా చేయడానికి ఇక్కడికి వచ్చావా అసలు నేను భయపడను అని తెగేసి చెప్పాడు.అప్పుడు అక్కడ ఉన్న ఎస్సై వచ్చి సూర్యం నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడవు రాజుగారికి అని గట్టిగా చెప్పాడు అప్పుడు ఎస్ఐ గారు మీకు నేను భయపడను అని ముందే చెప్పాను కదా మీరు ఏమీ చేయలేరు అని అంటాడు.

  

No comments:

Post a Comment

Pages